రోజువారీ వార్తలు

రోజు కూలీ కుమారుడైన…. భారత్ కు పతకం తెచ్చాడు…

రోజు కూలీ కుమారుడైన.... భారత్ కు పతకం తెచ్చాడు...రోజు కూలీ కుమారుడైన….
భారత్ కు పతకం తెచ్చాడు…
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ చిత్ర వేల్ యూత్ ఒలింపిక్స్ లో పతకం సాధించాడు. ప్రవీణ్ చిత్ర వెల్ తండ్రి రోజు కూలీ. ఐదుగురు సభ్యుల కుటుంబానికి అతడి సంపాదనే ఆధారం. రెండు పూటలా భోజనం చేయడం గగనం. అలాంటి కష్టాల మధ్య పెరిగిన ఆ కుర్రాడు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో యూత్ ఒలింపిక్స్ లో పతకం సాధించాడు. ప్రవీణ్ చిత్ర వేల్ పురుషుల ట్రిపుల్ జంప్ లో కాంస్యం సాధించాడు. ఒలింపిక్స్ క్రీడల్లో సవరించడం నిబంధనల ప్రకారం యూత్ లో నాలుగు కిలోమీటర్లు క్రాస్ కంట్రీ రేస్ మినహా ట్రాక్ అండ్ ఫీల్డ్ మరే విభాగంలోనూ ఫైనల్స్ ఉండవు ఒక్కో విభాగం పోటీని రెండుసార్లు నిర్వహిస్తారు 2-దశల ఫలితాల ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. అయితే ఈ నిబంధనల దృష్ట్యా ప్రవీణ్ వేర్ స్టేజ్ 1 లో 17.84 మీటర్లు మరియు స్టేజ్ రెండు లో 15.68 మీటర్లు దూకడం, సవరించిన నిబంధనల ప్రకారం ప్రవీణ్ వేర్ రెండు దశలలో కలిపి 31.5 2 మీటర్లు
రికార్డును సాధించాడు. ఈ రెండు దశల ఫలితాల ఆధారంగా ప్రవీణ్ చిత్ర వేల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. క్యూబా క్రీడాకారుడు అలెగ్జాన్డ్రో స్వర్ణ పతకాన్ని అలాగే నైజీరియాకు చెందిన ఇమ్మానియేల్ రజతం సాధించారు. ప్రవీణ్ చిత్ర వేలు సాధించిన కాంక్షలతో యూత్ ఒలింపిక్స్ క్రీడలలో భారత్ ఖాతాలో రెండో పథకం చేరింది పురుషుల ఐదు వేల మీటర్ల నడక లో సూరజ్ పన్వర్ రజిత పతకం నెగ్గిన సంగతి తెలిసిందే.
ప్రవీణ్ చిత్ర వెల్ పేదరికానికి చెందిన కుటుంబం నేపథ్యం లో కూడా కఠోర శిక్షణ పొంది భారత్కు పతకం సాధించి పెట్టారు. ఇలాంటి క్రీడాకారులకు ప్రభుత్వం వెన్నంటి ఉండి మున్ముందు కూడా పథకాలు సాధించెలా అవసరమైన చర్యలు తీసుకోవాలని క్రీడాభిమానులు కోరుతున్నారు

Tags

Rajak

Hey! I am RajakVali the creator of TeluguTechWorld, a very popular YouTube channel in which I talk about tech in telugu. TeluguMala.com is my attempt to showcase the latest trends happening in the world to you in our own telugu language.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close