రోజువారీ వార్తలు

అప్పుడే డోపింగ్ టెస్ట్ నోటిసులా ..?

ద్దోపింగ్ టెస్ట్ నోటిసుస్ప్రపంచ 100 మీటర్ల పరుగు ల రాజు హుస్సేన్ బోల్ట్ ఇక ఫుట్ బాలర్ గా అవతారం ఎత్తబోతున్నాడు…
ప్రపంచ అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగుల దిగ్గజం జమైకా క్రీడాకారుడు హుస్సేన్ బోల్ట్ ఫుట్బాల్ క్రీడలో ప్రవీణ్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
క్రీడలకు రిటైర్మెంట్ ప్రకటించి ఫుట్బాల్ ఆటకు దగ్గర అవుదామని ప్రయత్నిస్తున్నాడు.
అయితే డోపింగ్ టెస్టు నోటీసులు అందడంపై మండిపడుతున్నాడు ఆసీస్ సాకర్ క్లబ్ central coast మేరీ నర్స్ తరపున హుస్సేన్ ప్రస్తుతం ట్రయల్స్ లో ఉన్నాడు.ఫుట్బాల్ ఆడదామని అనుకుంటున్నా కానీ ఇది చూడండి అని నోటీసు చూపిస్తున్న వీడియోను బోల్ట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ఈ నోటీసులను ఆస్ట్రేలియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఇచ్చినట్టుగా ఉంది. ఈ టెస్ట్ కు నేను ఎలా వెళ్ళగలను నేను ఇంకా ప్రొఫెషనల్ ఫుట్బాల్ కాదు కదా అని హుస్సేన్ ప్రశ్నించాడు ఇటువంటి కాంట్రాక్టు ఏర్పాటు చేసుకోకుండానే ఎందుకు డోపింగ్ పరీక్ష చేయించుకోవాలని శాంపిల్ సేకరణకు వచ్చిన అధికారిని ప్రశ్నించారు
మీరు ప్రముఖ క్రీడాకారుడు అని వారు చెప్పడంతో పరీక్ష చేయాల్సి వచ్చిందని ఆమె సమాధానం ఇచ్చింది
ఈ విషయాన్ని బోల్ట్ ఆగ్రహంగా తెలియజేశాడు

Tags

Rajak

Hey! I am RajakVali the creator of TeluguTechWorld, a very popular YouTube channel in which I talk about tech in telugu. TeluguMala.com is my attempt to showcase the latest trends happening in the world to you in our own telugu language.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close