టెక్నాలజీ న్యూస్

honor 7S huwai’s Cheap smartphone launched Today in india

మార్కెట్ లోకి లాంచ్ కానున్న హానర్ 7s మొబైల్స్ ..

హువాయి సుబ బ్రాండ్ హానర్ మార్కెట్లో దిగ్గజాలకు చుక్కలు చూపించటానికి రెడీ అయింది.అత్యంత తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఫోన్ ను ఈ రోజు లాంచ్ చేయనుంది .హానర్ 7s పేరు తో ఈ డివైస్ ను ఇండియా మార్కెట్లో అధికరింకంగా లాంచ్ చేయనుంది .అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇది వరకే చైనా లో విడుదల అయింది.దిని ధర అక్కడ CNY 599గా ఉంది.మన indian రుపీస్ లో దిని ధర సుమారు 6,400 రూపాయలతో సమానం.ఈ నేపధ్యం లో హానర్ 7s స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఈ రౌ మధ్యాహ్నం 2:00 PM గంటలకి మొదలవుతుంది .ఈ లాంచ్ ఈవెంట్ ని యు ట్యూబ్ ,ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా వికిశించ వచ్చు .

దిని ఫీచర్స్ ఇలా ఉన్నాయి ..

5.45 ఇంచ్ సైజు ఉన్న భారీ డిస్ప్లే ను ఏర్పాటు చేశారు.ఫుల్ వ్యూ ఫీచర్ ను డిస్ప్లే కలిగి ఉంది .పిక్సేల్ రేసోల్యుషణ్ 1440*720 గా ఉంది .యౌజర్లకు మంచి వ్యూయింగ్ అనుభూతిని కలిగించేందుకు ఈ భారీ డిస్ప్లే తోడ్పడుతుంది .

ఇక కెమెరా భాగం లో వెనుక 13 మెగా పిక్సెల్ సామర్ధ్యం :

వెనుక భాగం లో 13 మేగాపిక్సేల్ కెమెరాను ఇచ్చారు .కాగ ఈ కెమెరా ఎల్ ఈ డి flash లైట్ తో వచ్చింది .దీని ద్వారా ఫోటో తిసుకున్నపుడు మరింత ఆకర్షనియంగా కనిపిస్తుంది .షూట్ చేసే సమయంలో ఫోటో మీకు మరింత క్వాలిటీగా కన్పించేలా డార్క్ ని తరిమి వేస్తుంది

24 మెగా పిక్సెల్ సెల్ఫ్ షూటర్ …

అంతె కాకుండ 24 మేగాపిక్సేల్ సేల్ఫీ షూటర్ ఈ ఫోన్ కి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది .ముందు భాగంలో ఉన్న సేల్ఫీ కెమేరాకు సాఫ్ట్ లైట్ LED flash సదుపాయం కల్పించారు .ఈ లైట్ ద్వారా మీరు అత్యంత తక్కువ వెలుతురులో కుడా నాణ్యమైన ఫోటోలు తీసుకోవచ్చు .

ప్రోసెసర్ ,ర్యామ్ ,స్టోరేజ్ విషయాలు …

ఈ స్మార్ట్ ఫోన్ కు ప్రాస్ సర్ ఓ హైలైట్ గా నిలుస్తుంది .దీనికి తోడు 2 జిబి ర్యామ్,16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వాటి ఫీచర్స్ ప్రాస్ సింగ్ అలానే మల్టీ టాస్కింగ్ విభాగాలు మరింత బాలోపెతం చేస్తున్నాయి .

బ్యాటరీ,సాఫ్ట్వేర్ …

హానర్ 7S హ్యాండ్ సెట్ కు 3020 ఏంఏహెచ్ బ్యాటరీ యూనిట్ ప్రధాన హైలైట్ గా నిలుస్తుంది.ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చే సరికి ఆండ్రాయిడ్ 8.1 OREO ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది .

హానర్ 7S ఫీచర్స్ …

5.45 ఇంచ్ హెచ్ డి ప్లస్ డిస్ ప్లే ,1440*720 పిక్సెల్స్ స్క్రీన్ రిసోల్యుషన్ ,క్వాడ్ కోర్ MEDIATEK MT 6739 , 2 జిబి ర్యామ్ ,16 జిబి స్టోరేజ్ ,ఆండ్రాయిడ్ 8.0 OREO .డ్యూయల్ sim,13 మెగా పిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు ,24 మెగా పిక్సెల్ సేల్ఫీ కెమెరా ,ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,4G వివొఎలట్ఈ,బ్లూటూత్ 4.2 ,3020 MaH బ్యాటరీ .

వెల ….

ఈ ఫోన్ ధర పై కంపెనీ ఎటువంటి ప్రకటన చేయన్నపటికి దిని ధర సుమారు రూ 6,500 వరకు ఉండవచ్చు అని అంచనా …

Tags

Rajak

Hey! I am RajakVali the creator of TeluguTechWorld, a very popular YouTube channel in which I talk about tech in telugu. TeluguMala.com is my attempt to showcase the latest trends happening in the world to you in our own telugu language.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close